Saturday, December 1, 2007

A SMALL EFFORT



1.జ్జనం పెరుగుదల, నిర్మాణం(Growth and structure of Knowledge)
2.వర్గీకరణం సాధారణ సిద్దాంతం (Need and purpose of Library classification)
3.గ్రంధాలయ వర్గీకరణ సాధరణ సిధ్దాంతం(General Theory of Library Classification)
4.వర్గీకరణ పధకాలు(Species of schemes for classification)
5.మూలతరాలు(Fundamental Categories)
6.వర్గీకరణ ఉపసూత్రాలు(Conons of Classification)
7.మూలముఖ అభ్యుపగమం, లక్ష్యం,వర్తులాలు, అంచెలు(The postulate of Basic Facet, Isolate, Rounds, and Levels)
8.ముఖ పరంపర, అనుకూల పరంపరసూత్రాలు(Principles of facet sequence and helpful sequence)
9.దశాబంధాలు(Phase Relations)
10.సామాన్య లక్షాలు(Common Isolates)
11.సంకేతం -అవసరం,రకాలు, విధులు(Notetion-Need, Types And Functions)
12.తంత్రాలు(Devices)
13.స్మరణ శీలత(Mnemonics)
14.పరిచయ సంఖ్య,పుస్తక సంఖ్య, సంఖలన సంఖ్య(CallNumber, Book Numkber and collection Number)
15. ఎంపిక చేసిన వర్గీకరణ పధకాల సంగ్రహ అధ్యయనం(EC,SC,BC, LC, AND BBK)
16.దశాంశ వర్గీకరణ పధకం(Dewey Decimal Classification Scheme)
17.విశ్వజనీనదశాంశ వర్గీకరం పధకం(Universal Decimal Classification-UDC)
18.ద్విబిందు వర్గీకరణ పధకం(Colon Classfication)
1.జ్జానం పెరుగుదల,నిర్మణం
(Growth and structure of knowledge)

జ్ఞానం అంటే తెలుసు కోవడం. ఒక వ్యక్తి, వస్తువు, వాస్తవాలకు సంబందించిన అంశాలను తెలుసుకోవడం. వ్యవహరజ్జానం, విషయ పరిజ్జానంపెంచుకోవడం. నిత్యజీవితంలో వాస్తవం(ట్రూత్), జ్జానం(నాలెండ్జ్), సౌందర్యం(బ్యుటీ), భావం(ఐడీయ), సమాచారం(ఇంఫర్మెషన్)-మొ" భావాలు సమనర్దాకాలుగా వాడుతున్నావి. కాని వీటిని నిర్వచించడంకొంత కష్తమే. కాని వీటిలోజ్జానం వివేచనతో కూడిన అనుభవం (విజ్ డం) సన్నిహిత సంబందం, గలవిగా భావిస్తారు. సమాచారం ద్వారా సమాచారాన్ని పెంచుకుంటాము. ఇది జ్జాన సముపార్జన. రహస్యం.